Wednesday, 04 November 2026 03:43:41 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్..

Date : 15 March 2026 11:27 AM Views : 134

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన ఆసియన్ గేమ్స్‌లో కర్నూలు జిల్లా, దొడ్డి బెలగల్ గ్రామానికి చెందిన యువకుడు హుస్సేన్ అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ఆసియన్ గేమ్స్‌లో నిర్వహించిన లాక్రోస్ పోటీలలో అసాధారణ ఆటతీరును ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించిన హుస్సేన్, సౌదీ అరేబియాతో పాటు తన స్వగ్రామం దొడ్డి బెలగల్ మరియు మొత్తం కర్నూలు జిల్లా పేరు ప్రపంచానికి వినిపించాడు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక యువకుడు కష్టపడి సాధించిన ఈ విజయం నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. సరైన పట్టుదల, లక్ష్యం ఉంటే ప్రపంచ వేదికలపై కూడా విజయాలు సాధించవచ్చని హుస్సేన్ తన ప్రతిభతో నిరూపించాడు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మన యువత ప్రపంచ స్థాయిలో దేశానికి కీర్తి తీసుకురాగలరని ఈ విజయం స్పష్టంగా తెలియజేస్తోంది. హుస్సేన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, కర్నూలు జిల్లాకు మరింత గౌరవం తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: