Monday, 03 August 2026 01:27:54 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆర్.డి.టి (FCRA) లైసెన్స్ పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి – గుడిసె ఆదికృష్ణమ్మ కృతజ్ఞతలు..

Date : 25 March 2026 12:29 PM Views : 88

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రదాయంగా నిలిచిన ఆర్.డి.టి (RDT) సంస్థ యొక్క FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడంపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ లైసెన్స్ పునరుద్ధరణకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆర్.డి.టి సంస్థ రాష్ట్రంలో అనాధలకు ఆశ్రయాలు, వికలాంగులకు అవసరమైన పరికరాలు, పేద-ధనిక తేడా లేకుండా వైద్య సేవలు, విద్యా సంస్థలు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, పండ్ల తోటల అభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం మరియు క్రీడా మైదానాల నిర్మాణం, పేద విద్యార్థులకు విద్యా సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్.డి.టి సంస్థకు FCRA లైసెన్స్ పునరుద్ధరణ జరగడం ఎంతో శుభపరిణామమని, దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :