DNB News - ఆంధ్రప్రదేశ్ / : అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News