DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేస్తున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతున్న అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్,జాతీయ గౌరవఅధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు, APTKSS ఉద్యోగవిభాగరాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి మచ్చ బుచ్చిబాబులు, తూర్పుకాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన కమిటీని ప్రకటించారు,శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా కొబగాపు గౌతమ్,జిల్లా గౌరవఅధ్యక్షులు ముంజెటి పాపారావు, జిల్లా సహధ్యక్షులుగా రెడ్డి వాసుదేవరావు, జిల్లా కోఆర్డినేటర్ గా యాబాజీ చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా 1,రౌతు చిరంజీవిరావు, 2,గుమ్మడి శాంతారావు, 3,రౌతు జగన్నాధరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా 1,కలమట సుప్రియ రమేష్, 2,కిల్లారి గోవిందరావు, 3,రౌతు నారాయణరావు, జిల్లా ప్రధానకార్యదర్శిలుగా 1,శైలాడ అన్నయ్యనాయుడు, 2,వంగపల్లి లక్ష్మినారాయణ, 3,లోలుగు సింహాచలం, జిల్లా కార్యదర్శిలుగా 1,మీసాల రామారావు, 2,సింగుపురపు రవికుమార్, 3,గార బాబూరావు, జిల్లా సంయుక్తకార్యదర్శిలుగా 1,గోకర్ల సునీల్, 2,లుకలాపు సతీష్, 3,కరణం నాగరాజు, జిల్లా కోశాధికారిగా తులగాపు ధనుంజయరావు లను నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేశారు, ఈ నేపథ్యంలో AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పుకాపుజాతి అభ్యుదయము కోసం రాజకీయపార్టీలకు అతీతంగా పని చెయ్యాలని నూతన జిల్లా కమిటీకి సూచించారు,సంఘం పిలుపునందుకొని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు, ,
Admin
DNB News