DNB News - ఆంధ్రప్రదేశ్ / : సరుబుజ్జిలి మండలం పెద్ద సవాలపురం పంచాయతీ పరిధిలోని ఇసకలపాలెం గ్రామంలో వాలంటీర్ భవాని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పెద్ద సవాలపురం సచివాలయంలో వాలంటీర్ పనిచేసిన మామిడి భవాని అనారోగ్యంతో మృతి చెందారు ఆ కుటుంబాన్ని గురువారం ఇస్కల పాలెం గ్రామంలో వాళ్ళ నివాసంలో పరామర్శించిన తమ్మినేని సీతారాం మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు వాళ్ళ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వాలంటీర్ గా ఉన్నప్పుడు ఆమె చేసిన సేవలను తమ్మినేని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రి రామారావు గొంటి ఈశ్వరరావు ముత్త అనిల్ రంగా తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News