DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస మండలం బెల్లమాo పంచాయతీ పరిధిలోని లొద్దలపేట గ్రామంలో మాజీ సర్పంచ్ నాయన పాత్రుని వరాహ నరసింహులు సోమవారం సాయంత్రం మృతి చెందారు విషయం తెలియగానే మంగళవారం ఉదయం లొద్దలపేటలో ఆయన నివాసానికి చేరుకొని మాజీ సర్పంచ్ వరాహ నరసింహులు పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు . ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తన ప్రగాఢ సానుభూతిని తమ్మినేని సీతారాం తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News