Wednesday, 16 September 2026 12:22:26 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.

Date : 30 January 2026 03:34 PM Views : 135

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు *రేపు తేదీ:31-01-2036(శనివారం) ఉదయం 9.00 గంటలకు ఆమదాలవలస పట్టణంలో లక్ష్మి టాకీస్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ *తిరుమలలో ఘోర అపచారాలు - పరిహార పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఆమదాలవలస నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డ్ ఇంచార్జి లు, మండల అనుబంధ విభాగాల నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనవలసిందిగా నమస్కరిస్తూ కోరుచున్నాను. సమయం: 31-01-2026, ఉదయం 9 గంటలకు వేదిక: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఆమదాలవలస ...చింతాడ రవికుమార్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :