DNB News - ఆంధ్రప్రదేశ్ / : సిసిఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. జిల్లాలో భూ సంబంధిత అంశాలు, రెవెన్యూ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల అమలు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించబడింది. రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
Admin
DNB News