Sunday, 01 November 2026 05:57:50 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

'షీ' టీం అవగాహన సదస్సు

Date : 07 July 2026 12:39 PM Views : 175

DNB News - తెలంగాణ / ఖమ్మం : ది. 06.07.2026 న వైరా పట్టణం లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఖమ్మం జిల్లా 'షీ' టీం సభ్యులు విద్యార్థులకు SHE టీం గురించి అవగాహన కల్పించారు, SHE టీం ను ఎలా కాంటాక్ట్ కావాలి, కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, మహిళల యొక్క భద్రతా గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, మహిళల పై వేధింపుల గురించి, పోక్సో చట్టం గురించి, T safe app గురించి మరియు వివిధ విషయాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగింది, విద్యార్థినులకు అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ డయల్ 100 కు కానీ కాల్ చెయ్యాలి అని, SHE టీం వాట్స్ అప్ నెం. 8712659222 కు కాల్ చెయ్యాలి అని తెలిపినారు, ఈ కార్యక్రమం లో SHE సభ్యులు బోయినపల్లి రుక్మిణి మరియు నీలం కిరణ్ ల తో పాటు కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :