Tuesday, 03 November 2026 09:17:13 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు జర్నలిస్టుల సమస్యలపై పోరాటమే లక్ష్యం

Date : 24 January 2026 10:55 AM Views : 142

DNB News - తెలంగాణ / : పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు జర్నలిస్టుల సమస్యలపై పోరాటమే లక్ష్యం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్ జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య ఎన్నిక జర్నలిస్టుల సమస్యలపై పోరాడాల్సిన పాత్రికేయ సంఘాలు అధికార పదవుల కోసం పాలక పక్షాలకు అమ్ముడుపోతున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. జర్నలిస్టు సంఘాలు ప్రజల పక్షాన నిలవాలే తప్ప పాలకుల పక్షాన ఉండరాదని అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభలో మాట్లాడిన ఆయన, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఈ వైఖరిని సమిష్టిగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల వంటి సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలపై నిజమైన పోరాటం చేస్తున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని స్పష్టం చేసిన సోమయ్య, సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.ఈ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జర్నలిస్టులు అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: