DNB News - india / : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం అప్లై చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను అక్టోబర్ 27తో గడువు ముగియగా నవంబర్ 15 వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు హెడ్ మాస్టర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. NMMSకు ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12,000 స్కాలర్షిప్ అందిస్తారు..!!
Admin
DNB News