DNB News - ఆంధ్రప్రదేశ్ / : ▪️ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు జీవో 659 జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ▪️ఆర్డీవో పరిధిలో దరఖాస్తులకు 60 రోజుల గడువు. ▪️నిర్దిష్ట కేటగిరీ దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కారం. ▪️తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తులకు 60 రోజుల గడువు. ▪️ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన రోజే తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా మార్పులు. ▪️వెబ్‌ల్యాండ్‌లో ఫ్రీహోల్డ్ నమోదైతే రిజిస్ట్రేషన్. ▪️22A నుంచి తొలగింపునకు ఉత్తర్వులు అవసరం లేదు. ▪️ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. ▪️వెబ్‌ల్యాండ్ వివరాలు రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశం. ▪️వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయాలని సీసీఎల్ఏకు ఆదేశం..!!
Admin
DNB News