DNB News - తెలంగాణ / : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజులుగా 36-37 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఆదివారం 32 డిగ్రీలకు పడిపోయింది. మరో రెండు రోజులు చల్లటి వాతావరణం కొనసాగనుంది. మురసు తుఫాను ప్రభావంతో సిటీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఉదయం మంచు, శీతల గాలులు వీయడంతో చలి తీవ్రత పెరుగుతోంది..!!
Admin
DNB News