DNB News - తెలంగాణ / : తల్లిదండ్రులు మరియు యువతకు కీలక సూచనలు... మీ బిడ్డలను విచ్చలవిడిగా వదిలేస్తే పోలీస్ చర్యలు తప్పవు... అల్లరి చేసే యువత కేసులు చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది... రాత్రి 10 గంటల తర్వాత గుంపులు గుంపులుగా తిరుగుతూ అల్లర్లు చెయ్యకూడదు... పోలీసులకు పట్టుబడితే నేరుగా జైలుకే... పోకిరీలు అల్లరి చేస్తే చూస్తూ ఊరుకోం... తల్లిదండ్రులకు విజ్ఞప్తి... * మీ పిల్లలపై పరిరక్షణ పెంచండి... * వారి ప్రవర్తనపై పర్యవేక్షణ పెంచండి... యువతకు సందేశం.. * మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది... * చదువు, క్రమశిక్షణ, మంచి అలవాట్లు మీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెడతాయి... సేప్టీ మీకోసం... సేవే మా ధ్యేయం... ఎస్ఐ బి.ప్రవీణ్ కుమార్ మునగాల...
Admin
DNB News