Friday, 18 September 2026 07:10:16 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పదవ తరగతి ఫలితాలలో పారమిత విద్యార్థుల అత్యున్నత ప్రతిభ

Date : 30 April 2026 11:42 AM Views : 101

DNB News - తెలంగాణ / : ఈ రోజు విడుదలైన పదవ తరగతి ఫలితాలలో స్థానిక పారమిత ఉన్నత పాఠశాలవిద్యార్థులు ఎప్పటిలా అత్యున్నత ఫలితాలు సాధించారు. పారమిత విద్యా సంస్థ స్థాపించి 30 సంవత్సరాలైన సందర్భంగా ఈ అత్యుత్తమ ఫలితాలు యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఆనందాన్నిచ్చింది. ఈ ఫలితాలు పారమిత యొక్క ఒకే ఒక స్టేట్ బోర్డు బ్రాంచ్‌కు సంబంధించినవి. పారమిత స్థాపించిన మొదటి నుండి ప్రతి యొక్క విద్యార్థి ప్రతిభను మెరుగుదిద్దడం అన్నది పాఠశాల యొక్క సిద్ధాంతం. 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతి యొక్క విద్యార్థి ప్రతిభ ముఖ్యమని పారమిత పాఠశాల మరియు యొక్కసారి చాటి చెప్పింది. 2025-26 పదవ తరగతి ఫలితాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇట్టి ఫలితాలలో రాచమల్ల ఆధ్య 583 మార్కులు , రామక కార్తికేయ 583 మార్కులు, గట్టు సంప్రీతి 582 మార్కులు సాధించగా 84 మంది విద్యార్థులు 90% పైగా, 173 మంది విద్యార్థులు 80% పైగా, 198 మంది విద్యార్థులు 70% పైగా, 99 శాతం విద్యార్థులు 60% పైగా సాధించారు. ఇట్టి ఫలితాలలో గణిత, సాంఘీక శాస్త్రం, తెలుగు లో 100 కు వంద మార్కులు ఆంగ్లం మరియు సామాన్య శాస్త్రంలో 99 మరియు హిందీలో 98 మార్కులు సబ్జెక్టు వారిగా అత్యధిక మార్కులు విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పారమిత విధ్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, వినోదరావు, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత సమన్వయకర్త శ్రీనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలకు ఉత్తమ సహాకారాన్ని అందించిన తల్లిదండ్రులకు ఛైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేసారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: