DNB News - తెలంగాణ / : నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్య - పద్మ గార్ల కుమార్తె అనూష జయ ప్రకాష్ రాజ్ వివాహ వేడుకలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి,మర్రు రామారావు, తిరుమణి పాపయ్య,శివర్ల పర్వతాలు,దాసరి తిరుపతయ్య,కాయితి బచ్చిరెడ్డి,మాదగోని కృష్ణ గౌడ్,దాసరి ముత్తయ్య,మర్రు సురెందర్ రావు, మర్రు శ్రీనివాసరావు,గంటెల ఆంజనేయులు,పంగ సత్తయ్య,ఉడుత వెంకటయ్య,చల్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News