DNB News - తెలంగాణ / : 1. తిపిరి తిరుపతి @ దేవుజి @ రమేష్ @ సంజీవ్ @ చేతన్ @ కుమ్మ దాదా, S/o వెంకట నర్సయ్య, 62 సంవత్సరాలు, n/o కోరుట్ల, జగిత్యాల జిల్లా, ఇతను సిపిఐ (మావోయిస్టు) పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) మరియు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) మరియు ఇతను సిపిఐ 7 (మావోయిస్టు) (మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్చార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు. 2. మల్ల రాజి రెడ్డి @ సంగ్రామ్, 76 సంవత్సరాలు, n/o శాస్త్రులపల్లె గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM)గా పనిచేశారు. 3. బడే చొక్కా రావు @ దామోదర్, 47 సంవత్సరాలు, ఇతను ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీలో తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) కార్యదర్శిగా మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4. నూనె నర్సింహ రెడ్డి @ గంగన్న • రాహుల్ @ సన్ను, 62 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు
Admin
DNB News