Friday, 18 September 2026 07:19:25 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

వివోఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

Date : 28 May 2026 03:47 PM Views : 91

DNB News - తెలంగాణ / : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న వివోఎ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా సిపిఎం ఆఫీసు గజ్జల వెంకటయ్య భవనం ఎదురు గా వివో ఏలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా తమ జీతాల పెంపు కోసం సమ్మెచేస్తున్నారు ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు వసపంగువీరన్న మాట్లాడుతూ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వివోఎలవేతనాలు పెంపు చేస్తామని వాగ్దానం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వివో ఏల వేతనాల పెంపు గురించి మాట్లాడకపోవడం అన్యాయమని గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకు ఆర్థిక వెలుగులు నింపే గ్రామ దీపికలు గా పేరుపొందిన వివో ఏ ల కుటుంబాలలో మాత్రం చీకటి మయంలో ఉంటుందని వీరు చాలీ చాలని జీతం తో బ్రతుకులు ఈడుస్తున్నారని వీరి పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం సరికాదని ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ సమ్మె చేస్తున్న వివో ఏ లను తమ జీతాలు పెంచుతూ ప్రకటన చేస్తూ సమ్మె విరమింపజేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి ప్రభుత్వం వేతనాలు పెంచే వరకు పోరాడుతామని అన్నారు . కాదు కూడదని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే ఎలక్షన్ లో మహిళలందరూ వ్యతిరేకంగా పనిచేస్తారని ఈ విషయం గత పాలకులకుకూడా తెలుసని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు జూన్ రెండవ తారీకు లోపు ఏ విషయమైంది స్పష్టమైన హామీ ఇవ్వాలని స్కీం వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్న అన్ని కార్మిక వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతూ వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివో ఏల జిల్లా నాయకురాలు వేల్పుల సుశీల అరుణ మెట్టురాణి గుగ్గిళ్ళ ఉమా మండాది కళమ్మ పోలూరు విజయలక్ష్మి బొడ్డు కుసుమ మాధురి మేకల కృష్ణవేణి కవిత కుమారి రమణ సువర్ణ ఉషారాంబాయి మంజుల జయ నాగేశ్వరి శ్రావణి స్రవంతి తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: