Monday, 03 August 2026 09:26:15 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

జూపెడ గ్రామంలో పాడి పశువులకి వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారులు.

Date : 04 February 2026 11:52 AM Views : 105

DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండలంలోని జూపెడ గ్రామంలో బుధవారం పాడిపశువులకి పశు వైద్యాధికారులు , గోపాలమిత్రల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సుబ్లేడు వైద్యాధికారి షైక్. జానీ , బీరోలు వైద్యాధికారి డి భవిత ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఆ గ్రామంలోని పాడి రైతులతో వైద్యాధికారి షైక్ జానీ మాట్లాడుతూ ఎదకి రాని గేదెలను గుర్తించి అవి ఎదకి వచ్చేలా వైద్యపరీక్షలు చేపించుకోవాలని, అలా వైద్యపరీక్షలు చేపించుకొన్న తరువాత అవి ఎదకి వస్తే గూపాలమిత్రల సహాయంతో కృత్రిమ గార్భాధారణ ఇంజక్షన్స్ వేయించి గర్భదారణ ఐయ్యే విదంగా పశువులకి వైద్యం చేపించుకోవాలని రైతులకి చూచించారు. అదేవిదంగా సూడి గేదెలను పరీక్షించి వాటికి సరైన మందులు పంపిణీ చేశారు. పాలిచ్చే పాడి గేదెలకి పాల దిగుబడి పెరగటానికి మినరల్ మిక్షర్ పాకెట్స్ పంపిణీ చేశారు. అదేవిదంగా లేగ దూడలకి జబ్బులు ఆశించకుండా సక్రమంగా పెరుగుదలకి, నట్టల నివారనకి లేగ దూడలకి నట్టల మందులు పోశారు.పాడి పశువుల వలన రైతులకి మేలు జరుగుతుంది పాడి పశువుల ద్వారా పాలు అధిక మొత్తం లో పాడి దిగుబడి చేయటం వలన మన దేశానికే ఎంతో మేలు జరుగుతుందన్నారు.పాడి పశువులకి ఇంకేమైనా జబ్బులు కానీ ఏ ఇతరత్రా సమస్స్యలు వస్తే మన ఊర్లల్లో గోపాలమిత్రలు వస్తూవుంటారు వారికి చెప్పి వైద్యం చేపించుకోవచ్చని తెలిపారు. వారి తో పాటు మేమూ వచ్చి మీ గ్రామంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి సకాలంలో మీ పశువులను కాపాడుతామని రైతులకి తెలియజేశారు. ఈ పాడి పశువుల వైద్య శిబిరంలో జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం. నరేందర్ రెడ్డి , గోపాలమిత్ర సూపర్వైజర్ నాగేశ్వర్రావు , జూపెడ గోపాల మిత్ర మట్టే. వీరబాబు , వారితోపాటు వివిధ గ్రామా

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: