Sunday, 02 August 2026 01:09:09 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఉత్తరప్రదేశ్‌లో తీవ్రవాద అనుమానాలతో ఓ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Date : 17 March 2026 03:53 PM Views : 76

DNB News - తెలంగాణ / : ఉత్తరప్రదేశ్‌లో తీవ్రవాద అనుమానాలతో ఓ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. Uttar Pradesh Anti-Terrorism Squad అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సహారన్‌పూర్‌కు చెందిన హారిస్ అలీ అనే బీడీఎస్ విద్యార్థిని… మొరాదాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో నకిలీ పేర్లతో అకౌంట్లు సృష్టించి… వాట్సాప్‌కు సమానమైన యాప్స్, అలాగే ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా గ్రూపులు నిర్వహించినట్లు సమాచారం. ఆ గ్రూపుల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ… యువతను ప్రేరేపించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ISIS కు సంబంధించిన ప్రచార పత్రికలు, వీడియోలు, ఆడియోలు పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ‘అల్ ఇత్తెహాద్ మీడియా ఫౌండేషన్’ పేరిట గ్రూప్ సృష్టించి… విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఈ కేసులో యూపీఏటీఎస్ అధికారులు యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి… ఇంకా ఇతర అనుమానితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: