DNB News - తెలంగాణ / : ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్ ఆస్పత్రులు చేపట్టిన సమ్మె నేటితో ముగిసింది. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల్లో రూ. 1,000 కోట్లను రాబోయే పది రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో, స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఈ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇచ్చిన గడువులోగా నిధులు విడుదల చేయని పక్షంలో మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని ఆస్పత్రుల యజమాన్యాలు హెచ్చరించాయి.
Admin
DNB News