DNB News - తెలంగాణ / : జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ రియాక్షన్ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫాం ఇచ్చింది కేసీఆర్ అవినీతిని గతంలో జీవన్‌రెడ్డి విమర్శించారు ప్రజలు ఎన్నుకున్న నేత రేవంత్‌రెడ్డి రేవంత్ పోవాలి మార్పు రావాలి అనవడానికి జీవన్‌రెడ్డి ఎవరు?-టీపీసీసీ చీఫ్
Admin
DNB News