DNB News - తెలంగాణ / : హైదరాబాద్లో సంక్లిష్ట నేరాల దర్యాప్తు కోసం జోనల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ను సీపీ సజ్జనార్ మంగళవారం గోల్కొండ జోన్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.శాంతిభద్రతలు, నేర పరిశోధన విధులను వేరు చేస్తూ, నాణ్యమైన దర్యాప్తు, సకాలంలో ఛార్జిషీట్ల దాఖలు లక్ష్యంగా ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు..!!
Admin
DNB News