DNB News - తెలంగాణ / : బుధవారం విడుదలైన తెలంగాణ పదో తరగతి 2026 ఫలితాలలో జాన్సన్ గ్లోబల్, కొరా విద్యాసంస్థలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 587,581,580,,577,575,570,565,564,563,557,556,555, 558,557,556,555,554,552,551,550వంటి అత్యుత్తమ మార్కులతో పాటు వందశాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి సంస్థ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాజమాన్య బృందం సభ్యులు ఓటూరి మహాపాతరెడ్డి, మాహి పొందేరెడ్డి, వరప్రసాద్, రాంరెడ్డి, సంతోష్ రెడ్డి, సింహచలం , హరికృష్ణ విద్యార్థులను మనసారా దీవించారు.
Admin
DNB News