Monday, 03 August 2026 09:58:06 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

బి.ఆర్.ఎస్ పార్టీ అంటేనే బ్లాక్‌మేయిల్ రాష్ట్ర సమితిగా మారిందని చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, తీవ్రంగా విమర్శించారు.

Date : 03 February 2026 11:50 AM Views : 124

DNB News - తెలంగాణ / : ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత, ప్రత్యక్ష సాక్షిగా నిలిచారని, “నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా టాపింగ్ చేశారు” అని ఆమె స్వయంగా చెప్పడం ఈ ఆరోపణలకు బలమైన ఆధారమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి దయ వల్ల రాలేదని, సకల జనుల పోరాటంతో, లక్షలాది మంది త్యాగాలతో తెలంగాణ సాధ్యమైందని, *యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గొప్ప త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు *గద్దర్ గారిని 70 ఏళ్ల వయసులో ప్రగతి భవనం ముందు ఏడు గంటలు నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్యాయమని, అలాగే తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ గారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.దేశంలో అనేక మంది ప్రముఖ నాయకులు – జయలలిత, మాయావతి, యడ్యూరప్ప, లాలూ ప్రసాద్ యాదవ్, సింబు సోరెన్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విచారణను ఎదుర్కొన్నారని గుర్తు చేస్తూ, కెసిఆర్, నిజాయితీపరులైతే విచారణకు పూర్తిగా సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాని అరుపులు, ధర్నాలు, బెదిరింపులతో ప్రజలను మభ్యపెట్టలేరని, నిజం ఉంటే చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రజాస్వామ్యం, చట్టపాలన కచ్చితంగా అమలు అవుతాయని, కాబట్టి బి.ఆర్.ఎస్ నాయకులు సంయమనం పాటించాలని, ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :