Tuesday, 03 November 2026 12:54:01 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

తల్లి మరణించిన విషయాన్ని దాచి, రూ.6.45 లక్షల పెన్షన్ సొమ్మును కాజేసిన కూతురు

Date : 07 March 2026 04:17 PM Views : 139

DNB News - తెలంగాణ / : హైదరాబాద్ - మధురా నగర్‌లో TGSPDCLలో పని చేసిన తన తల్లి మరణించినా బ్రతికే ఉందని, ప్రతినెల పెన్షన్ డబ్బులు డ్రా చేసిన కూతురు రేణుక అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో బయటపడ్డ రేణుక భాగోతం రేణుక రూ.6.45 లక్షల సొమ్మును విత్ డ్రా చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చి, ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలని మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు రేణుకపై కేసు నమోదు చేసి, ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందని విచారణ చేస్తున్న పోలీసులు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :