Tuesday, 03 November 2026 01:46:00 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!!

Date : 03 November 2026 12:20 PM Views : 6

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గత నెల 31 రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోను చూసి తిరుపతి రూరల్ పోలీసులను సంప్రదించిన తల్లిదండ్రులు. మృతి చెందిన యువతి అక్టోబర్ 30న రాత్రి స్విచ్ ఆఫ్ అయినట్లు చెబుతున్న తల్లిదండ్రులు.యువతి వంటిపై ఉన్న దుస్తులు నగలు చూసి తమ కూతురివే అని చెబుతున్న తల్లిదండ్రులు. చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన మృతురాలు తల్లిదండ్రులు వేణుగోపాల్, లక్ష్మీదేవి.తిరుపతి ఎస్ టి వి నగర్ లో వున్న ప్రైవేటు పిజి హాస్టల్లో ఉంటూ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ల ఒప్పంద ఉద్యోగిగా విధులు. హత్యకాబడ్డ యువతి తండ్రి వేణుగోపాల్ ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 383 /2026 కేసు నమోదు. మృతురాలు భాగ్యశ్రీ తల్లి లక్ష్మీదేవి డీఎన్ఏ, పరీక్షలు జరిపేందుకు సిద్ధం.. హత్య చేయబడ్డ నిందితుడిని పట్టుకొనే వేటలో తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య చారి బృందం..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :