DNB News - india / : వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో జరిగిన SIRలో భారీగా ఓట్లు డిలీట్ అయ్యాయి. UP, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపుర్లో 2.29కోట్ల ఓట్లు తొలగించారు. వీటిలో 90% ఓట్లు UP నుంచే అక్కడ 15.44CR నుంచి 12.56CR ఓట్లు చేరాయి. పంజాబ్లో 14లక్షలు, ఉత్తరాఖండ్లో 8 లక్షలు తొలగించారు. ఇక గోవాలో 11.85లక్షల నుంచి 10.58 లక్షలు, మణిపుర్లో 20.9లక్షల నుంచి 19.6లక్షల మంది ఫైనల్ ఓటర్ లిస్టులో నిలిచారు..!!
Admin
DNB News