DNB News - తెలంగాణ / : బాలానగర్ లో జరిగిన ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన రోహిత (13) కన్నుమూస్తూ ఆరుగురికి పునరుజ్జీవనం ప్రసాదించింది. కూకట్పల్లిలోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కూతురిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి నారాయణరావు అవయవదానానికి ముందడుగు వేశారు. తను శ్వాస విడిచినా ఆరుగురి ఊపిరిలో జీవించే ఉన్న ఆ బంగారు తల్లి త్యాగం ఆ తండ్రి ఉదారత సమాజానికి ఎంతో ఆదర్శనీయం. రోహిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం..!!
Admin
DNB News