DNB News - తెలంగాణ / : పాల్వంచ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ అనంతుల. లక్ష్మి నారాయణ గారి బలవన్మరణానికి కారకులైన వారిని , ఇతర పాత్రధారులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని TWJF-H-2843 డిమాండ్. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున twjf ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు
Admin
DNB News