Sunday, 20 September 2026 07:19:27 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు.

Date : 23 February 2026 12:16 PM Views : 108

DNB News - తెలంగాణ / : ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి యాదగిరి.. ఆచూకీ తెలియడంలేదు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. చైర్మన్ ఎన్నిక విషయంలో పేచీ...తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరిన యాదగిరి...! నీలాంటి బిసి వాళ్ళకి ఎలా ఇస్తామంటూ మంచిరెడ్డి అవమానించి అడ్డుకున్నట్లు ఆరోపణలు..! దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన యాదగిరి.. చైర్మన్ ఎన్నిక రోజు ప్రత్యక్షమైన యాదగిరి.. తనను ఎవరూ కిడ్నాప్.చేయలేదంటూ వివరణ.. ఇదిలా ఉండగా కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు..! మంచిరెడ్డి కిషన్ రెడ్డి – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లకు పోలీసుల నోటీసులు హైదరాబాద్ :- ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి తాళం వేసి ఉండటంతో, మలక్‌పేట్‌లోని తిరుమల హిల్స్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి నోటీసులను అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం..! రాజకీయంగా ఆసక్తిగా మారిన నోటీసులు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :