Sunday, 02 August 2026 10:40:52 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

Date : 22 April 2026 11:47 AM Views : 58

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని ముకుందాపురం గ్రామపరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాధలకు ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో కావాల్సినటువంటి నిత్యవసర సరుకులు వారం రోజులు సరిపడా కొనుగోలు చేసి సుమారు 19 వేల రూపాయల నిత్యవసర సరుకులను ఇందిరాఅనాధ వృద్ధాశ్రమంలో అందజేయడం జరిగింది, 25 కేజీల రైస్ బ్యాగులు మూడు, 20 కేజీల వెజిటేబుల్స్, వీటితోపాటు సరుకులు ఇప్పించడం జరిగింది, ఎన్.టి.ఎల్. సంస్థవారు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈ విధంగా అందజేయడం మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు అనాధలకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగావారుఅన్నారు, ఆశ్రమనిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ, ఎన్ టి ఎల్ సంస్థ వారు ముందుకొచ్చి వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసినందుకు వారికి వారి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని,ఈసందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఎల్. సమస్త ప్రతినిధులు ఎం సురేష్, కోటేశ్వరరావు, విష్ణు, జ్యోతి, చందు,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: