Sunday, 02 August 2026 07:36:56 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి*

Date : 09 June 2026 10:17 AM Views : 72

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గ్రామ సమస్యల పరిష్కారమే ద్వేయంగా పనిచేస్తున్నట్లు సర్పంచ్ మండవ వెంకటాద్రి అన్నారు, శనివారం మండలంలోని కలకోవ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ముగింపులో భాగంగా తన అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి, ఎంపీడీవో కుంటల రమేష్ దీన్ దయాల్, పాల్గొని మాట్లాడారు గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీల పూడిక తీత, వర్షాకాలంలో ముందస్తు సన్నద్ధత, గ్రామశుభ్రత, చెత్త తొలగింపు, వీధిలైట్ల మరమ్మత్తులు, జల సంరక్షణ కొనసంరక్షణ ఘణ వ్యర్ధాల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు, ఈకార్యక్రమంలో గ్రామ, ఉపసర్పంచ్ అమరగాని వీరభద్ర గౌడ్, పంచాయతీకార్యదర్శి కిన్నెర వీరబాబు,మండలవ్యవసాయ అధికారి బుంగ,రాజు, ఏ ఎస్సై వెంకటరత్నం,మాజీ సర్పంచ్ సిర్ర శ్రీనివాస్, జిపిఓ గోపీనాథ్, లైన్మెన్ లచ్చిరెడ్డి, గ్రామ పెద్దలు సురభి వెంకటనారాయణ, కొంపెల్లి లింగయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు,జిల్లాపరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తేజోరాం, ప్రాథమికపాఠశాల ప్రధానోపాధ్యాయురాలుమల్లేశ్వరి,అంగన్వాడీ టీచర్ బుర్రి శైలజ, ఏఎన్ఎంనాగమణి,ఆశాకార్యకర్తలు,నాగమణి, మరియమ్మ, వార్డ్ సభ్యులు పాతకోట్ల రమణ, అమరగాని వీరబాబు,బొడ్డుపల్లి సావిత్రి, సిద్దుల వీరయ్య,తిప్పని నవ్య,మామిడి నాగేంద్రబాబు, చిర్రా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :