Thursday, 17 September 2026 01:24:07 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు...

Date : 02 March 2026 11:53 AM Views : 110

DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రిటైర్డ్ సైన్సు ఉపాధ్యాయులు ఎన్ రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని సివి రామన్ చిత్రపటానికి పూలమాల అలంకరించి ,రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా సైన్స్ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున మాట్లాడుతూ సైన్స్ నో నిజ జీవితంలో అనువర్తించుకోవాలని మీలో అనేకమంది భావి భారత పౌరులుగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని అభిలాషించారు. అలాగే సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులు డాక్టర్ సుధాకర్, ప్రసాద్ ,సురేష్,శ్యామలాదేవి, రేణుకాదేవి , రాధా, సువేదమ్మ, సుజానమ్మ మల్లమ్మ , ఇమ్రాన్ తదితరులు ముఖ్యఅతిథి రామయ్య ని పూలమాల, శాలువతో సన్మానించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన సైన్స్ ఫేర్ ను ప్రారంభించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :