Monday, 03 August 2026 01:26:11 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ కమిటీలపై సమీక్ష సమావేశం

Date : 20 February 2026 01:54 PM Views : 107

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ అనుబంధ కమిటీల సమీక్షా సమావేశంలో ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అనుబంధ కమిటీల వ్యవస్థీకరణ, యువత మరియు మహిళల భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పార్టీ అనుబంధంగా ఉన్న వివిధ కమిటీల నిర్మాణం, బాధ్యతలు, కార్యకలాపాలపై వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ అనుబంధ కమిటీలను మరింత చురుకుగా పనిచేసేలా చేయాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయం పెంపొందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు వంటి విభాగాలకు ప్రత్యేక కమిటీలను బలోపేతం చేసి, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అనుబంధ కమిటీలు ,శిక్షణా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. పార్టీకి బలమైన వ్యవస్థే విజయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి 7 నియోజకవర్గాలకు సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :