DNB News - ఆంధ్రప్రదేశ్ / : పాలకొండ మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మలగుంట శంకరరావు కుమారుని వివాహం ఇటీవల అంగరంగవైభవంగా జరిగింది ఆ సమయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు క్యాంప్ లో ఉండటం వలన ఆ వివాహానికి హాజరు కాలేకపోయారు సోమవారం సాయంత్రం పాలకొండ లోని ఆయన నివాసానికి వెళ్లి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బూర్జ మండలం నాయకులు మరియు పాలకొండ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు
Admin
DNB News