DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ నాయకులు గా సుపరిచితులు అయినటువంటి అందరివాడు, మనసున్న నాయకుడు,కార్యకర్తల అభిమానం చూరగొన్న సూర్యుడు మనసారా పలకరింపే కాకుండా కష్టాన్ని సావధానంగా వింటూ పరిష్కారం కోసం 100% ఎఫెక్ట్ పెట్టే నాయకుడు పిన్నింటి సాయికుమార్ వైసీపీ అధినేత శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా నియమింపబడ్డ సందర్బంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీరు దేవుని, ప్రజల ఆశీస్సులు తో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ.. ఆమదాలవలస నియోజకవర్గం డిస్టిక్ సోషల్ మీడియా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పల్ల అచ్చుతారావు
Admin
DNB News