Friday, 18 September 2026 03:23:08 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆముదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుతో మరణించిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేసిన ఎమ్మెల్యే రవికుమార్

Date : 13 March 2026 09:30 AM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలో 2022-2023 కాలంలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అప్పటి వైసిపి ప్రభుత్వం ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు తరపున ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఎంతో కృషిచేసి బాధితులందరికీ న్యాయం చేసే దిశగా పని చేసి నాలుగు లక్షల రూపాయలు సహాయంగా ఎక్స్‌గ్రేషియా “నేచురల్ కాలమిటీస్ – థండర్‌బోల్ట్ డెత్ ఎక్స్‌గ్రేషియా” కింద బాధితుల వివరాలను నమోదు చేసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పంపించారు. లబ్ధిదారులు వివరాలు... 1. చోడవరపు వెంకట సత్యనారాయణ-అయ్యవారిపేట (బూర్జ మండలం) 2. బురాడ అప్పలనాయుడు-బుడ్డి వలస (సరుబుజ్జిలి మండలం) 3. దాసరి అప్పన్న-పాలవలస (సరుబుజ్జిలి మండలం) మరణించిన కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన ధృవీకరణలు, వేలిముద్రలు తీసుకుని ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ప్రభుత్వం తరఫున అందించే సహాయం బాధిత కుటుంబాలకు నేరుగా వారు అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబాలు గౌరవ ఎమ్మెల్యే రవికుమార్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :