DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూన రవికుమార్ ఆదేశాలు మేరకు ఆమదాలవలస నియోజకవర్గ పరిధి ఆమదాలవలసలో రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు కృషి విజ్ఞాన కేంద్రంలో యువగళం సభ్యులు దానేటి రాజశేఖర్, పైడి నరేష్, యండ భీష్మ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్ పాల్గొని అభిమానుల సమక్షం లో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరు రక్తం దానం చేయటం వలన మరొకరీ ప్రాణం కాపాడే వారు అవుతారని తెలుపటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది
Admin
DNB News