DNB News - india / : ⭐సాయ్ నిధులు నిలిపివేయడంతో ఆటగాళ్లకు ఆర్థిక ఇబ్బందులు.. ⭐పీవీ సింధు, లక్ష్యసేన్ సహా పలువురు షట్లర్లకు సొంత ఖర్చుల భారం.. ⭐బీఏఐ ప్రతిపాదనలు ఆలస్యంగా పంపడమే నిధుల జాప్యానికి కారణమన్న సాయ్.. ⭐ఆర్థిక ఇబ్బందుల మధ్యే జర్మనీలో హైలో ఓపెన్ టైటిల్స్ గెలిచిన సింధు, లక్ష్యసేన్..
Admin
DNB News