DNB News - india / : CBSE 2027-28 అకడమిక్ ఇయర్లో టెన్త్ పరీక్షలకు కొత్త విధానం తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కు 5 తప్పనిసరి సబ్జెక్టులతో పాటు ఆప్షనల్గా ఒక స్కిల్ పేపర్ ఉంటుందని పేర్కొంది. స్కిల్ పేపర్లో పాసైన వారు మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఒకటి ఫెయిలైనా బోర్డు ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చని తెలిపింది. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న స్టూడెంట్స్కు ఇది వర్తించదని, నెక్స్ట్ బ్యాచ్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది..!!
Admin
DNB News