DNB News - తెలంగాణ / : కర్మన్జఘాట్లో రైస్ డిపోలపై ACP రవీందర్ రెడ్డి షాకింగ్ విషయాలు వెల్లడించారు. సన్న బియ్యానికి బదులు బ్యాగుల్లో దొడ్డు, రేషన్బయ్యం పాలిష్ చేసి నింపుతున్నట్లు గుర్తించామన్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, 25 కేజీలని చెప్పే బ్యాగును తూకం వేస్తే 22, 23 కేజీల బియ్యం మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఇది పెద్ద బ్యాక్ గ్రౌండ్తో నడుస్తున్న లూటీ అని తెలిపారు. నిత్యం దాడులు కొనసాగుతాయని స్పష్టంచేశారు..!!
Admin
DNB News