Wednesday, 17 June 2026 05:13:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాష్ట్ర గవర్నర్ని కలిసిన ఉపకులపతి ఆచార్య ఉమేశ్

Date : 24 April 2026 10:15 AM Views : 37

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఐన శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ని కలిశారు. హైదరాబాదులో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని విశ్వవిద్యాలయానికి నాలుగు అనుబంధ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేసామని దానిలో భాగంగా న్యాయ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు చేశాను ఫార్మసీ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకువచ్చామని సిబ్బందికి బోధన బోధనేతర సిబ్బందికి విద్యార్థులకు కూడా ముఖ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామని, అన్ని కళాశాలలకు డిజిటల్ తరగతి గదులను, మిషన్ భగీరథ పైప్లైన్ సాయంతో అన్ని 24 గంటల నీటి సదుపాయం ఏర్పాటు చేశామని, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించామని, ఉపాధి సౌకర్యాలు మెరుగుపరచడానికి రెండు సార్లు జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేశామని, విశ్వవిద్యాలయాన్ని బోధనలో,పరిశోధనలలో,అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇతర సదుపాయాల కోసం అవసరమైన నిధులను సమకూర్చవలసిందిగా తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :