DNB News - తెలంగాణ / : గురుగ్రామ్ నుంచి పటాన్చెరు మండలం వెలిమల గోదాముకు రూ.23 లక్షల విలువైన సరకును తరలిస్తూ మాయం చేసిన లారీ డ్రైవర్, క్లీనర్లను కంపెనీ ప్రతినిధులు పట్టుకొని పటాన్చెరు పోలీసులకు అప్పగించారు. అయితే, స్టేషన్ నుంచి వీరిద్దరూ తప్పించుకుపోవడం కలకలం రేపింది. ఈవిషయం గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న క్లీనర్ కోసం గాలింపు చేపట్టారు..!!
Admin
DNB News