DNB News - తెలంగాణ / : సూర్యాపేట జిల్లా మునగాల మండలం గ్రామం బరాఖత్ గూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం బరాఖత్ గూడెం వద్ద ఆదివారం రాత్రి రెండు బైకులు ఎదురెదురు ఢీ కొనడంతో ఇద్దరు దుర్మరణం ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను బలంగా ఢీకొట్టిన వైనం ప్రమాద తీవ్రతకు ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం, మరొకరికి గాయాలు మృతులు వెంకట కుమార్, మణికంఠ ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మునగాల పోలీసులు...
Admin
DNB News