DNB News - తెలంగాణ / : డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ స్నేహశబరీష్ హాజరై హెల్త్ క్యాంప్‌ను పరిశీలించారు.
Admin
DNB News