Friday, 18 September 2026 06:44:14 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాకారం. .,...సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

Date : 03 June 2026 10:40 AM Views : 77

DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లో బలిదానం చేసుకున్న అమరులను. స్మరించుకుని. తదుపరి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల సాకారం. మలిదశ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరుల త్యాగమే స్వరాష్ట్ర సాధన సాకారం అని అనేక మంది అమర వీరుల త్యాగాలు.విధ్యార్థుల పోరాటాలు. సకల జనుల సమ్మె ప్రభావం. ప్రజల ఆకాంక్షల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వారిని స్మరించుకోవాలని. అలాగే సాధించుకున్న తెలంగాణ లో వ్యవసాయం విద్య వైద్యం సాగునీరు తాగునీరు విద్యుత్ మౌలిక సదుపాయాలు పారిశ్రామికంగా ఇంకా అనేక రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అలాగే గ్రామ అభివృద్ధిలో రైతులు మహిళలు విద్యార్థులు యువత భాగస్వామ్యం కావాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు షేక్ అజీజ్ మియా పచ్ఛిపాల అశ్విని వీరబోయిన నరేష్ కేసగాని కామేశ్వరి వెంకన్న రేవూరి కళ్యాణి బాబు మీసాల బిక్షం పంచాయతీ కార్యదర్శి బాలరాజు గ్రామ పెద్దలు మహిళలు యువత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :