Saturday, 01 August 2026 09:56:03 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అకాలమరణం చెందిన పనస సైదులు కుటుంబానికి గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేయూత

Date : 25 May 2026 10:44 AM Views : 70

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవగ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది.తన కొడుకుని కోల్పోయి ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పనస వెంకటమ్మ, ఒక పేద మహిళ గ్రామస్తులు, దాతలు కలిసి,నూతనగృహాన్ని నిర్మించి అందజేశారు.ఈసందర్భంగా గ్రామపెద్దలు,ఉద్యోగస్తులు,యువకులు, దాతలు కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళకు ధైర్యం చెప్పారు. “సమాజంలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదు” అనే సందేశంతో అందరూ ఒక్కటై ఈసహాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.దాతల సహకారంతో నిర్మించిన ఈఇంటిని మహిళకుఅధికారికంగా అందజేయగా,ఆమెభావోద్వేగానికి గురై సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామంలోని యువత,పెద్దలు కలిసిచేసిన, ఈసేవాకార్యక్రమం అందరికీ ఆదర్శంగానిలిచింది. ఈకార్యక్రమంలోగ్రామమాజీ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు,మాజీ ఎంపీటీసీ సభ్యులు గన్న భవాని నరసింహారావు,ఉపసర్పంచ్ అమరగాని వీరభద్రం గౌడ్, సొసైటీ డైరెక్టర్ మండవ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీప్రధాన కార్యదర్శి పనస విజయ్, కుడుముల వీరయ్య, వార్డు సభ్యులు సిద్దుల వీరయ్య,పాతకోట్ల రమణ సోమయ్య, బొడ్డుపల్లి సావిత్రి శ్రీనివాస్, ఇంటిని నిర్మాణం పూర్తి చేసిన మేస్త్రి సిద్దుల నాగేశ్వరరావు,గణేష్ యూత్ సభ్యులు పనసకోటి, కొంపెల్లి ప్రశాంత్, బెల్లంకొండ మధు,తొండల నరేష్ సిమ్మట గోపి,మండవ ప్రవీణ్, పనస వీరకోటయ్య, మండవ ఎంకన్న, ప్రముఖులు,దాతలు,యువకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: