Saturday, 19 September 2026 05:19:23 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

వివిధ గ్రామాలలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Date : 15 April 2026 11:13 AM Views : 123

DNB News - తెలంగాణ / : దేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మండలంలోని వివిధ గ్రామాల వాడవాడల ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మునగాల మండల ఎమ్మార్వో సరిత మునగాల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ లు పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ భూమిపై జీవించిన ఓ అద్భుతం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని, ఆయనతో జీవించిన వారు అదృష్టవంతులు అని అన్నారు. ఇప్పుడు మహనీయుడు మనతో లేకపోయినా ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయని అన్నారు. ఆ ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత అని అన్నారు డాక్టర్ అంబేద్కర్ మొదటి ప్రత్యేకత భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన అపూర్వ సేవ రాజ్యాంగ సభ గ్రాఫిక్ కమిటీ చైర్మన్గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం షేర్ చేయమని మూల సూత్రాలను దేశానికి అందించారు అన్నారు ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచంలో అతి ప్రగతి శీలమైనదిగా ప్రశంసలు అందుకుంటుందని అన్నారు. మత విద్య పంతుడిగా ఆయన సాధించిన విజయాలు కొలంబియా యూనివర్సిటీ లండన్ ఎకనామిక్స్ లో డాక్టర్ సంపాదించిన ఆయన భారతీయుల్లో అత్యంత విద్యావంతుడుగా నిలిచారని అన్నారు విద్య ద్వారా దళితులు ఎదగాలని ఆయన బోధించారన్నారు హైదరాబాదులోని యూనివర్సిటీలో విద్యార్థులు ఆయన జీవిత చరిత్ర చదివి వేలన పొందుతున్నాను అని అన్నారు ఆయన విద్య ఆదర్శాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా అమరవుతున్నాయని అన్నారు ఇండియాలో ఉంటూ అమెరికాలోని లైబ్రరీలో పుస్తకాలు తెప్పించుకుని చదివిన గొప్ప మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఆయన కష్టపడితేనే మన అద్భుత రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజ్యాంగమే ఇప్పటికి అమలవుతుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు సమాన అవకాశాలు ఈ రాజ్యాంగ ఉండే సాధ్యమైతున్నాయని అన్నారు. వారు అందించిన గొప్ప అవకాశాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి దానిలో పొందుపరిచిన వాటిని గౌరవించమే అంబేద్కర్ కు మనం ఇచ్చే గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎంపిఓ నరేష్, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల వెంకట్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఎం మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, మునగాల మండల ఎంఎస్పి అధ్యక్షుడు లంజపల్లి శ్రీను, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య, ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావు, అంబేద్కర్ యువజన సంఘం జాన్ సుందర్, శ్రీకాంత్, వార్డ్ మెంబర్లు సుధీర్, అమరనాథ్, మేరిగ శ్రీను, బండారు రామకృష్ణ, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: