Saturday, 01 August 2026 11:23:03 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

మహేష్ అనే నేను" హామీ ఇస్తున్నాను "సరిలేరు నీకెవ్వరు" అంటున్న డివిజన్ ప్రజలు

Date : 07 February 2026 05:33 PM Views : 127

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం పట్టణంలోని 53వ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు వెలువెత్తుతుంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్ పట్టణంలోని ప్రజలకు సుపరిచితుడు, ఈ క్రమంలో 53వ డివిజన్ లో ఓటర్ల ఇంటికి ప్రచారానికి వెళ్లిన క్రమంలో తనను సాదరంగా ఆహ్వానిస్తూ ఓటర్లు మద్దతు తెలుపుతున్నారని మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్ సమస్యలను తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని మహేష్ ఓటర్లకు హామీ ఇచ్చారు. 53వ డివిజన్ ఓటర్ల ఆదరణతో ఘన విజయం సాధిస్తానని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తనకున్న అనుభవం, అవగాహన, స్థానిక బిఆర్ఎస్ నాయకుల సహకారంతో డివిజన్ ను ప్రగతి పథంలో నడిపిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహేష్ ఇస్తున్న హామీలపై సర్వత్రా ఆసక్తి అర్హులైన అందరికీ పెన్షన్, రేషన్ కార్డులు సకాలంలో మంజూరయ్యేలా చూస్తానని, సొంత ఖర్చులతో కోతులు, కుక్కల బెడద లేకుండా తగు చర్యలు తీసుకుంటానని, సమస్యాత్మక, వివాదాత్మక ప్రాంతాలను గుర్తించి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాలు చేస్తానని హామీ ఇచ్చారు. జీఓ నంబర్ 76 ద్వారా అరర్హులైన అందరికీ ఇంటి పట్టాలను సకాలంలో అందేలా చేసి, ఇంటి నిర్మాణం, బోర్ పర్మీషన్లు తదితర మున్సిపల్ కార్పోరేషన్ కు సంబందించిన సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహణ, (డిస్టిక్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్) నుండి స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు సిజిటి, ఎం ఎస్ఇ, ఎంఎస్ఎమ్ఈ సబ్సిడితో లోన్లు అర్హులైన అందరికీ సకాలంలో అందేలా చూస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే అన్ని రకముల పధకాలు అర్హులైన అందరికీ అందేలా చూస్తానన్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా 5 సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసి డివిజన్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: